Posts

Showing posts with the label ali

సింబా (హిందీ) రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌ simmba hindi movie review

Image
రివ్యూ: సింబా సినిమా పేరు: సింబా (హిందీ) నటీనటులు: రణ్‌వీర్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, ప్రకాశ్‌ రాజ్‌, అజయ్‌ దేవగణ్‌, సోనూ సూద్‌, వైదేహి పరశురామి తదితరులు సంగీతం: తనిష్క్‌ బాగ్చి కూర్పు: బంటీ నాగి సినిమాటోగ్రఫీ: జొమోన్‌ టి. జాన్‌ నిర్మాణ సంస్థ: ధర్మ ప్రొడక్షన్స్‌ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రోహిత్‌ శెట్టి విడుదల తేదీ: 28-12-2018 బాలీవుడ్‌లో దూకుడు మీదున్న కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌. అలాంటి ఎనర్జిటిక్‌ స్టార్‌ హీరోతో ‘సింబా’ లాంటి సినిమా చేస్తే తప్పకుండా ఆడుతుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంటుంది. అదీకాకుండా తెలుగులో ఎన్టీఆర్‌ నటించిన ‘టెంపర్‌’ సినిమాకు ఇది రీమేక్‌. అందులోనూ రోహిత్‌ శెట్టి దర్శకుడు అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ‘సింబా’ ఎలా ఉన్నాడు? ‘టెంపర్‌’లాగే ఈ చిత్రం కూడా విజయం సాధిస్తుందా? చూద్దాం. కథేంటంటే: సంగ్రామ్‌ భాలేరావ్‌ అలియాస్‌ సింబా (రణ్‌వీర్‌) ఓ అవినీతి పోలీసు అధికారి. డబ్బులు తీసుకుని అక్రమాలకు పాల్పడుతుంటాడు. పోలీసు ఉద్యోగంలోకి వచ్చింది డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అంటుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి షగున్‌ (సారా అలీ ఖాన్‌) పరిచయం అవు...